
Ammiraju Udaya Shankar.sharma News Editor…పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో ఏఎస్పీ రోహిత్‌పై జేసీ తీవ్ర వ్యాఖ్యలు
పోలీస్ ఐతే ఏంటీ..? నీకుండే రివాల్వర్ నాకున్నాయ్.. లైసెన్స్ గన్ అంటే టు కిల్
ఎస్పీ లేకపోతే నీ ఇంట్లోకి దూరేవాళ్లం.. జాగ్రత్తగా ఉండు
రోహిత్ కు చదువు మాత్రమే ఉంది.. బుద్ధి, జ్ఞానం లేదు
నీలాంటి వరెస్ట్ ఫెలోని నా జీవితంలో చూడలేదు.. త్వరలోనే ఏఎస్పీని మళ్లీ యూపీకి పంపుతాం
ఐపీఎస్ ఎట్లా పాస్ అయ్యావ్.. యూపీ వాళ్లకు అసలే బుద్ధి ఉండదు..
జేసీ ప్రభాకర్‌రెడ్డి
భారత్ న్యూస్ అనంతపురం…ఏం గొప్పరా నువ్వు.. అరేయ్
