కుల ధ్రువీకరణ పత్రాల జారీకి ఇంటింటి సర్వే

భారత్ న్యూస్ విశాఖపట్నం.Jul 29, 2025,.కుల ధ్రువీకరణ పత్రాల జారీకి ఇంటింటి సర్వే

కుల ధ్రువీకరణ పత్రాల జారీకి ఇంటింటి సర్వే
ఆంధ్రప్రదేశ్ : కుల ధ్రువీకరణ పత్రాల జారీకి ఇంటింటి సర్వే ద్వారా అవసరమైన వివరాలు సేకరించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. సుమోటో విధానంలో జరగబోయే ఈ ఇంటింటి సర్వే రాష్ట్రవ్యాప్తంగా త్వరలో ప్రారంభం కానుంది. అక్టోబర్ 2వ తేదీ నాటికి దీనిని పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ, పౌర సరఫరాాలు, గ్రామ, వార్డు సచివాలయాలు, రెవెన్యూ శాఖలు ఈ సర్వేలో భాగస్వాములవుతాయి.