ఇంటి అనుమతులకు రూ.1 చెల్లిస్తే చాలు!

భారత్ న్యూస్ విజయవాడ…ఇంటి అనుమతులకు రూ.1 చెల్లిస్తే చాలు!

Ammiraju Udaya Shankar.sharma News Editor…కూటమి ప్రభుత్వం పేదలకు శుభవార్త తెలిపింది. 50 చ.గ. విస్తీర్ణంలో (G+1 వరకు) ఇల్లు కట్టుకునేవారికి అన్ని అనుమతుల ఫీజును కేవలం రూ.1గా నిర్ణయిస్తూ జీవో విడుదల చేసింది.

గతంలో రూ.5 వేల వరకు ఫీజు ఉండేది. ప్రభుత్వ స్థలాలు, వివాద స్థలాల్లో అనుమతులు లేవు. ఈ నిర్ణయంతో పేదలకు ఆర్థిక ఉపశమనం దక్కింది.