గత ప్రభుత్వంలో సహకార సంఘాల్లో జరిగిన అవకతవకలపై ఏపీ అసెంబ్లీ కమిటీ హాల్లో హౌస్ కమిటీ సమావేశం

భారత్ న్యూస్ విజయవాడ…గత ప్రభుత్వంలో సహకార సంఘాల్లో జరిగిన అవకతవకలపై ఏపీ అసెంబ్లీ కమిటీ హాల్లో హౌస్ కమిటీ సమావేశం

విజయ డైరీ అంశాన్ని యార్లగడ్డ వెంకట్రావ్ ప్రస్తావించినట్టు సమాచారం.

సహకార సంఘాల్లో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై చర్చ

హాజరైన హౌస్ కమిటీ చైర్మన్.అమరనాథ్ రెడ్డి

సభ్యులు ధూళిపాళ్ల నరేంద్ర, యార్లగడ్డ వెంకట్రావ్, బొలిశెట్టి శ్రీనివాస్, శ్రవణ్ కుమార్