.574 హైవే ప్రాజెక్టుల్లో జాప్యం.

భారత్ న్యూస్ విశాఖపట్నం..574 హైవే ప్రాజెక్టుల్లో జాప్యం

దేశవ్యాప్తంగా 574 జాతీయ రహదారుల ప్రాజెక్టులు ఆలస్యంగా నడుస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

వీటిలో 300 ప్రాజెక్టులు ఏడాది, 253 ప్రాజెక్టులు 1-3 ఏండ్లు, 21 ప్రాజెక్టులు మూడేండ్లకుపైగా ఆలస్యమయ్యాయని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ వివరించారు.