భారత్ న్యూస్ విశాఖపట్నం..ఏపీలో పలు జిల్లాలకు హై అలర్ట్!
ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది. విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాలకు ‘రెడ్ అలర్ట్’ ఇచ్చింది. శ్రీకాకుళం, కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేసింది.
