హిడ్మా ఎన్‌కౌంట‌ర్‌పై న్యాయ విచారణ జరిపించాలి,

భారత్ న్యూస్ విజయవాడ…హిడ్మా ఎన్‌కౌంట‌ర్‌పై న్యాయ విచారణ జరిపించాలి

  • కె రామకృష్ణ, సిపిఐ జాతీయ కార్యదర్శి

మావోయిస్టు కేంద్ర కమిటీ నాయకుడు హిడ్మాను, అతని భార్యతో సహా ఆరుగురిని ఎన్‌కౌంటర్ చేసి చంపటం దుర్మార్గం

ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమంటూ మావోయిస్టు నేతలు ప్రకటించినప్పటికీ కేంద్రం దమనకాండ కొనసాగించటం దారుణం

హింసాత్మక విధానాలు మాని, ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగంగా మావోయిస్టులతో చర్చలు జరపాలన్న రామ‌కృష్ణ‌