భారత్ న్యూస్ విజయవాడ…ఎవరెస్ట్ శిఖరం దగ్గర కూలిపోయిన హెలికాఫ్టర్…
ట్రెక్కర్లను తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుండగా ప్రమాదం..
నేపాల్లో మంచు రెస్క్యూ ఆపరేషన్ సమయంలో, అక్టోబర్ 29 బుధవారం తెల్లవారుజామున మంచుతో కప్పబడిన హెలిప్యాడ్పై జారిపడి..
ఆల్టిట్యూడ్ ఎయిర్ H125 హెలికాప్టర్ మౌంట్ ఎవరెస్ట్ సమీపంలోని లోబుచేలో కూలిపోయింది..

ఈ ఘటన అక్కడి కెమెరాలో రికార్డ్ అయింది..
