నేపాల్‌లోని ఖోటాంగ్ జిల్లాలో ఒక హెలికాప్టర్ వ్యవసాయ క్షేత్రంలో కూలిపోయింది.

భారత్ న్యూస్ విశాఖపట్నం..నేపాల్‌లోని ఖోటాంగ్ జిల్లాలో ఒక హెలికాప్టర్ వ్యవసాయ క్షేత్రంలో కూలిపోయింది.

కాఠ్మండు నుండి ఒక మృతదేహాన్ని గ్రామానికి తరలిస్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది.

అదృష్టవశాత్తూ పైలట్ క్షేమంగా బయటపడ్డారు. సాంకేతిక లోపం వల్లే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం..