రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి

భారత్ న్యూస్ మంగళగిరి …రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే రెండు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ నుంచి నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కాగా గత రాత్రి నుంచి వర్షం పడుతూనే ఉంది…