భారత్ న్యూస్ విశాఖపట్నం.10 రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
సెప్టెంబరు 25న దేశంలోని 10 రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది.
ఐఎండీ వివరాల ప్రకారం.. ఛత్తీస్గఢ్, ఒడిశా, “ఆంధ్రప్రదేశ్”, జార్ఖండ్, కేరళ, గోవా రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
అదేవిధంగా, మహారాష్ట్ర, తమిళనాడు, పుదుచ్చేరి, తెలంగాణ రాష్ట్రాల్లోనూ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

ఈ రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు….