ఎండ తీవ్రత,వడగాల్పులసంసిద్ధతపై హోం మంత్రిఅనిత సమీక్ష.

భారత్ న్యూస్ విజయవాడ…అమరావతి

ఎండ తీవ్రత,వడగాల్పులసంసిద్ధతపై హోం మంత్రిఅనిత సమీక్ష.

హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్-2026′ ఆవిష్కరించిన హోంమంత్రి అనిత

అధికారులంతా స్టేట్ హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్‌తో ముందుకెళ్తూ.. నిరంతరం అప్రమత్తంగా పనిచేయాలి.

వడదెబ్బ కారణంగా ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి..

మార్కెట్లు, బస్టాండ్లు, ఇతర జనసమూహ ప్రదేశాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి.

పశువుల రక్షణపై సూచనలు జారీచేయాలి.. విద్యుత్ అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలి.

హోంమంత్రి వంగలపూడి అనిత