భారత్ న్యూస్ విజయవాడ..చదివించి SIని చేశాడు.. చివరికి విడాకులిస్తానంటోంది!
భోపాల్ ఫ్యామిలీ కోర్టులో ఒక విచిత్రమైన కేసు నమోదైంది. పౌరోహిత్యం చేసే భర్త తన భార్యను కష్టపడి చదివించి ఎస్సై (SI) అయ్యేలా ప్రోత్సహించాడు. అయితే, ఉద్యోగం వచ్చాక ఆమె భర్త నుండి విడాకులు కోరుతోంది. అతను ధోతీ కుర్తా ధరించడం, పిలక ఉంచుకోవడం తన హోదాకు అవమానకరంగా ఉందని ఆమె వాదిస్తోంది. కోర్టు కౌన్సెలింగ్ ఇచ్చినా ఆమె వెనక్కి తగ్గకపోవడం గమనార్హం. ఈ ఘటన సామాజికంగా చర్చనీయాంశమైంది….
