భారత్ న్యూస్ అనంతపురం .. అన్నమయ్య జిల్లా మదనపల్లె:
ఫార్మసి కాలేజీలో ఫీజుల కోసం వేధింపులు :
మమ్మీ డాడీ ఇక నావల్ల కాదు చచ్చిపోతున్నా– సూసైడ్ నోట్ రాసి విద్యార్థిని అదృశ్యం.
డియర్ మమ్మీ డాడీ.. ఇంక నావల్ల కాదు. చచ్చిపోతున్నా.. అంటూ సూసైడ్ నోట్ రాసి ఓ ఫార్మసీ విద్యార్థిని అదృశ్యమైన సంఘటన కలకలం రేపుతోంది..
