హంసలదీవి బీచ్ గేట్లు మూసి వేత..!

భారత్ న్యూస్ విశాఖపట్నం.హంసలదీవి బీచ్ గేట్లు మూసి వేత..!
🌟🌟
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాతావరణ శాఖ వారి హెచ్చరికను అనుసరించి హంసలదీవి బీచ్ గేట్లు మూసివేసినట్లు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నాగమణి తెలిపారు.

బుధవారం సముద్రపు అలలు ఎగిసి పడుతున్న నేపథ్యంలో, భారీ వర్షాలు కురుస్తున్న కారణం గా పాలకాయ తిప్ప వద్ద అటవీ శాఖ వారి ఆవరణలో ఉన్న హంసలదీవి బీచ్ గేటును 2 రోజులు మూసి వేస్తున్నామన్నారు

పర్యాటకులు గమనించి రావద్దని సూచించారు..