గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని వడ్డేశ్వరంలోని కేఎల్‌ వర్సిటీలో మూడు శాటిలైట్లను నింగిలోకి ప్రయోగించారు.

భారత్ న్యూస్ గుంటూరు…గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని వడ్డేశ్వరంలోని కేఎల్‌ వర్సిటీలో మూడు శాటిలైట్లను నింగిలోకి ప్రయోగించారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, శాసనసభ ఉపసభాపతి ఆర్ రఘురామకృష్ణ రాజు, విశ్వవిద్యాలయ అధికారులు పాల్గొన్నారు.