భారత్ న్యూస్ విశాఖపట్నం..నేటి నుంచి మూడు రోజులపాటు గుజరాత్ లో ప్రధాని మోదీ పర్యటన.
ఇవాళ సోమనాథ్ ఆలయంలో ఓంకార మంత్ర జపంలో పాల్గొననున్న ప్రధాని.
రేపు సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ లో పాల్గొననున్న ప్రధాని మోదీ.
రేపు వైబ్రంట్ గుజరాత్ సదస్సు ప్రారంభించనున్న ప్రధాని మోదీ.
అహ్మదాబాద్ మెట్రో రెండో దశ పనులకు శ్రీకారం చుట్టనున్న మోదీ.
జనవరి 12న అహ్మదాబాద్ లో జర్మన్ ఛాన్సలర్ తో భేటీకానున్న ప్రధాని.
సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించనున్న ప్రధాని మోదీ, జర్మన్ ఛాన్సలర్ మెర్జ్ .

అహ్మదాబాద్ లో గాలిపటాల ఉత్సవానికి హాజరుకానున్న మోదీజీ….