భారత్ న్యూస్ విజయవాడ…ప్రకాశం జిల్లాలో శనగ రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. రెండేళ్లుగా 14 లక్షల క్వింటాళ్ల నిల్వలు పేరుకుపోయాయి.
ధర పెరిగితే అమ్ముకుందామని కోల్ట్ స్టోరేజీల్లో పెట్టారు. ఎంతకాలం ఉంచుతారో చూద్దామంటూ వ్యాపారులు కొనకుండా దోబూచులాడుతున్నారు.
ధర పెంచడం లేదు. గతేడాది క్వింటాలు ధర రూ.10 వేలు ఉండగా, ఇప్పుడు రూ.5,400కు పడిపోయింది.
ఈ ధరకు అమ్మితే నష్టం తప్పదని రైతులు వాపోతున్నారు.
ధర రూ.10 వేలు ఉండగా, ఇప్పుడు రూ.5,400కు పడిపోయింది.
ఈ ధరకు అమ్మితే నష్టం తప్పదని రైతులు వాపోతున్నారు.

ఇప్పటికే పామాయిల్, కోకో, పొగాకు, పసుపు, మిర్చి వంటి పంటలకూ ధరలేక రైతులు అల్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వం మాత్రం కార్పొరేట్ల సేవలో మునిగి పోయింది