రాష్ట్ర స్థూల ఉత్పత్తిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష..

భారత్ న్యూస్ విశాఖపట్నం..రాష్ట్ర స్థూల ఉత్పత్తిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష..

పాలనలో పీపుల్, విజన్, నేచర్, టెక్నాలజీకి ప్రాధాన్యత..

నాణ్యమైన జీవన ప్రమాణాలే లక్ష్యంగా ప్రణాళికలు..

ప్రతి విభాగానికి ఓ ఇండికేటర్ ఉండాలి…

ఇండికేటర్ ఉంటేనే ఉత్తమ ఫలితాలు సాధించగలం..

నీతి ఆయోగ్ తరహాలో ప్రణాళికా విభాగం డ్రైవ్ చేయాలి..

వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఆగస్టు 15 నుంచి 700 సేవలు : సీఎం చంద్రబాబు