భారత్ న్యూస్ విజయవాడ…మంత్రి నాదెండ్ల మనోహర్ పాయింట్. 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అందుతుందని సమాచారం దానికి అనుగుణంగా డిపార్ట్మెంట్ నుంచి ప్రభుత్వం ఎనిమిది లక్షల మెట్రిక్ట్ టన్నులు ధాన్యాన్ని ప్రతి గింజ ప్రభుత్వం కొంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు కష్టపడి సంపాదించిన ప్రతి రైతు భరోసా ఇవ్వాలి రైతుకు గిట్టుబాటు ధర రావాలి రైతుకు ఎక్కడా పొరపాటు జరగకూడదు ప్రభుత్వం అండగా ఉంటుంది దళారులు ఎవరైనా సరే రైతులు దగ్గరకు వచ్చి తక్కువ ధరకే ధాన్యం ఇవ్వద్దు మంత్రి నాదెళ్ల మనోహర్ వెల్లడి
