..భారత్ న్యూస్ అమరావతి..3 రాష్ట్రాలకు గవర్నర్లుగా తెలుగు వ్యక్తులు
దేశంలోని 3 రాష్ట్రాలకు తెలుగు వ్యక్తులు గవర్నర్లుగా ఉన్నారు. ఏపీ నుంచి ఇద్దరు ఉండగా, వారిద్దరూ ఉత్తరాంధ్ర వారే. విశాఖకు చెందిన BJP నేత కంభంపాటి హరిబాబు ఒడిశా గవర్నర్గా ఉన్నారు. విజయనగరానికి చెందిన TDP నేత అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్ గా ఎంపికయ్యారు. అటు తెలంగాణ నుంచి ఇంద్రసేనారెడ్డి త్రిపుర గవర్నర్ గా ఉండగా, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ స్థానంలో అషిమ్ను నియమించారు….
