భారత్ న్యూస్ రాజమండ్రి….గోవా గవర్నర్ గా అశోక్ గజపతిరాజు బాధ్యతలు.
రేపు ఉదయం గోవా గవర్నర్ బంగ్లా దర్బార్ హాల్ లో ప్రమాణస్వీకారం.
రేపు ఉదయం 11 గంటలకు గవర్నర్ గా అశోక్ గజపతిరాజు ప్రమాణస్వీకారం.
అశోక్ గజపతిరాజు ప్రమాణస్వీకారానికి హాజరుకానున్న కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రులు నారా లోకేష్, కొండపల్లి శ్రీనివాస్, పలువురు టీడీపీ ఎంపీలు…..
