ఆర్టీసీ ఉద్యోగులకు ఊరట కల్పించేలా ప్రభుత్వం చర్యలు.

అమరావతి :

భారత్ న్యూస్ గుంటూరు…..ఆర్టీసీ ఉద్యోగులకు ఊరట కల్పించేలా ప్రభుత్వం చర్యలు.

అమరావతి :

ఏపీఎస్ఆర్టీసీలో 1/2019 సర్క్యూలర్ను పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయం

ప్రభుత్వ నిర్ణయం ద్వారా 48 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులకు ఊరట

1/2019 సర్కులర్ ను పునరుద్దరించాలని ఇటీవల ఎన్ఎంయూఏ ఆందోళన.

గత ప్రభుత్వ హయాంలో 1/2019 సర్క్యూలర్ ను నిలిపివేస్తూ ఆదేశాలు.

చిన్న తప్పిదాలకే పెద్ద శిక్షలు విధిస్తున్నారని యాజమాన్యం దృష్టికి తెచ్చిన ఉద్యోగులు.

1/2019 సర్క్యూలర్ కు కట్టుబడి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశం.

సిబ్బందిపై చర్యలు తీసుకునే ముందు 1/2019 సర్కులర్లోని అంశాలు పాటించాలని ఆదేశాలు.