భారత్ న్యూస్ విజయవాడ…ఏపీ ప్రజలకు తీపికబురు చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు
ఇప్పుడు కరెంట్ చార్జీలు పెంచను అని చెప్పాను…భవిష్యత్ లో కూడా కరెంట్ ఛార్జీలు పెంచను అని మళ్ళీ హామీ ఇస్తున్నా
సీఎం చంద్రబాబు
WhatsApp us