భారత్ న్యూస్ రాజమండ్రి…అమరావతి :
ఏపీలో విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్..
నవంబర్ నుంచి ట్రూ డౌన్ సర్దుబాటులో భాగంగా యూనిట్ కు 13 పైసలు చొప్పున విద్యుత్ బిల్లును తగ్గించనున్న కూటమి ప్రభుత్వం.
WhatsApp us