ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.

భారత్ న్యూస్ విశాఖపట్నం..ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.

అటవీశాఖలో ఖాళీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన కూటమి ప్రభుత్వం.
691 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్. ఈనెల 16 నుంచి ఆగస్టు 5 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం. psc.ap.gov.in వెబ్‌సైట్‌లో ఎఫ్‌బీవో, ఏఎఫ్‌బీవో నోటిఫికేషన్