భారత్ న్యూస్ గుంటూరు….బంగారం ధరలు తగ్గే అవకాశాలు లేవని మార్కెట్ నిపుణుల అంచనా.అమ్మకాలు తగ్గినా ధరలు మాత్రం బలంగా నిలుస్తున్నాయి.ఈరోజు హైదరాబాద్లో:22 క్యారెట్ల బంగారం (10 గ్రా): ₹1,31,850వెండి (కిలో): ₹3,06,000
WhatsApp us