భారత్ న్యూస్ రాజమండ్రి…రాజమండ్రి: 2027 గోదావరి పుష్కరాలు తేదీలు ఇవే..
జూన్ 26 నుంచి జూలై 7 వరకు నిర్వహణపుష్కరాలు మొత్తం 12 రోజులుపుష్కరప్రవేశం: జూన్ 26, 2027పుష్కర సమాప్తి: జూలై 7, 2027
ఉత్తర్వులు జారీ చేసిన కూటమి ప్రభుత్వ దేవ దాయ శాఖ.
WhatsApp us