అఖండ గోదావరి ప్రాజెక్ట్ శంకుస్థాపన,

భారత్ న్యూస్ విజయవాడ…అఖండ గోదావరి ప్రాజెక్ట్ శంకుస్థాపన, సైన్స్ కేంద్రం ప్రారంభం, ఫారెస్ట్ అకాడమీ భూమి పూజ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఎమ్మెల్యేలు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్, శ్రీ ఎం.వెంకటరాజు తదితరులు స్వాగతం పలికారు.