గోదావరి నుండి సముద్రంలోకి వృథాగా పోయే నీరు వాడుకునేందుకే పోలవరం-

భారత్ న్యూస్ విశాఖపట్నం..గోదావరి నుండి సముద్రంలోకి వృథాగా పోయే నీరు వాడుకునేందుకే పోలవరం-బనకచర్ల అని, రెండు రాష్ట్రాలకూ లబ్ధి కలిగేలా పోలవరం-బనకచర్ల చేపట్టాలని సీఎం చంద్రబాబు గారి నిర్ణయం – మంత్రి పార్థసారథి