ధవళేశ్వరం వద్ద గోదావరి వరద ఉద్ధృతి.

భారత్ న్యూస్ రాజమండ్రి ….ధవళేశ్వరం వద్ద గోదావరి వరద ఉద్ధృతి.

📍ఉదయం 5 గంటలకు రెండో ప్రమాద హెచ్చరిక జారీ . ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 13.9 అడుగుల నీటిమట్టం. సముద్రంలోకి సుమారు 13.5 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల.