పీపీపీపై సీఎం చంద్రబాబు క్లారిటీ..!

భారత్ న్యూస్ విశాఖపట్నం..పీపీపీపై సీఎం చంద్రబాబు క్లారిటీ..!

AP: పీపీపీ విధానంపై సీఎం చంద్రబాబు క్లారిటీ

ఇచ్చారు. పీపీపీ విధానం వల్ల వైద్య కళాశాలలు ప్రైవేటుపరం చేస్తారని కొందరు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అలా.. అయితే, రోడ్లను పీపీపీ ద్వారానే నిర్మిస్తారని, మరి అవి ప్రైవేటు వ్యక్తులవి అయిపోవు కదా అని ప్రశ్నించారు. ఏ విధానంలో వైద్య కళాశాలలు నిర్మించినా… చివరికీ ప్రభుత్వం పేరుతోనే నడుస్తాయన్నారు. వాటిని ప్రభుత్వమే నిర్దేశిస్తుందని చెప్పారు.