పెద్దనాన్నను మాకు అప్ప చెప్పండి..

భారత్ న్యూస్ అనంతపురం,మా పెద్దనాన్నను మాకు అప్ప చెప్పండి..

ఎక్స్ వేదికగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు తిప్పిరి తిరుపతి తమ్ముడి కూతురు సుమ లేఖ

తిప్పిరీ తిరుపతి అలియాస్ దేవ్ జి కోసం గత 40 ఏళ్లుగా మా కుటుంబం ఎదురుచూడని రోజు లేదు అన్న సుమ

జనసేన పార్టీ కార్యకర్తగా మిమ్మల్ని చేతులెత్తి వేడుకుంటున్నాం అంటూ పవన్ కళ్యాణ్ కు ట్వీట్ చేసిన తిప్పిరి సుమ

మా కుటుంబానికి ఏపీ డిప్యూటీ సీఎం తప్పకుండా న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నామన్న సుమ