భారత్ న్యూస్ అనంతపురం ..ప్రకాశం జిల్లా :
ఏసిబికి చిక్కిన గిద్దలూరు సబ్ రిజిస్ట్రార్ కృష్ణమోహన్.
ఖాదర్ భాషా అనే వ్యక్తి ఇంటి రిజిస్ట్రేషన్ కి 35 వేలు లంచం డిమాండ్ చేసిన సబ్ రిజిస్ట్రార్ కృష్ణ మోహన్.
ఖాదర్ భాషా నుండి లంచం తీసుకుంటుండగా కృష్ణ మోహన్ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. ….
