కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర తగ్గింపు

భారత్ న్యూస్ రాజమండ్రి.కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర తగ్గింపు

రూ.58.50 తగ్గించిన ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు

ఈరోజు నుంచే అమల్లోకి వచ్చిన తగ్గిన ధర

ఢిల్లీలో కమర్షియల్‌ సిలిండర్‌ ధర రూ.1,665