చెత్త పన్ను వేయటం తెలుసు కానీ, చెత్త ఎత్తటం తెలియదా ???

భారత్ న్యూస్ గుంటూరు …చెత్త పన్ను వేయటం తెలుసు కానీ, చెత్త ఎత్తటం తెలియదా ???

గత వైసీపీ ప్రభుత్వం, చెత్త మీద పన్ను వేశారు కానీ, చెత్త ఎత్తకుండా వెళ్ళిపోయారు. 85 మెట్రిక్ టన్నుల చెత్త ఎత్తకుండా వదిలేసి వెళ్లారు. ఇప్పటికే ఈ చెత్త తొలగింపు మొదలు పెట్టాం. అక్టోబర్ 2 నాటికి అన్ని మున్సిపాలిటీలో ఈ చెత్త మొత్తం తొలగిస్తాం….