భారత్ న్యూస్ విజయవాడ…మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరు మార్పు.. పని దినాల సంఖ్య పెంపు.
పేదలకు వంద రోజుల కరువు పని కల్పించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకానికి ‘ పూజ్య బాపు రోజ్గార్ యోజన’ (Pujya Bapu Rojgar Yojana)గా పేరు మార్చింది .

పనిదినాలను 100 రోజుల నుంచి 120 రోజులకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు ఈ పథకం కింద ఒకరోజు ఇచ్చే కనీస వేతనాన్ని రూ.240కి పెంచింది.