భారత్ న్యూస్ మంగళగిరి…ఏపీలో కొత్త రోడ్లకు గడ్కరీ గ్రీన్ సిగ్నల్
APలోని పలు రోడ్ల విస్తరణకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

₹2600 కోట్లతో
విజయవాడ-మచిలీపట్నం 6 లేన్లు,
₹2605crతో
వినుకొండ-గుంటూరు 4 లేన్లు,
₹2000crతో
గుంటూరు-నిజాంపట్నం 4 లేన్లు,
₹4200crతో
బుగ్గకయిప-గిద్దలూరు 4 లేన్లు,
₹2500crతో
ఆకివీడు-దిగమర్రు 4 లేన్లు,
₹4200crతో
పెడన-లక్ష్మీపురం 4 లేన్లు,
₹1182crతో
ముద్దనూరు-కడప 4 లేన్ల విస్తరణ పనులను ఈ
ఏడాదే ప్రారంభిస్తామని వెల్లడించారు.
