భారత్ న్యూస్ విశాఖపట్నం..భారత అంతరిక్షపరిశోధన సంస్థ గగనయాన్-జీ1 మిషన్ ప్రయోగాన్ని అక్టోబర్ లో చేపట్టనున్నట్లు శ్రీహరికోటలోని షార్ డైరెక్టర్ ఈ.ఎస్.పద్మకుమార్ తెలిపారు.వచ్చే ఏడాది జీ2,జీ3 ప్రయోగాలు చేపపడతామని చెప్పారు.
WhatsApp us