ఉచితంగా రూ.5 లక్షల ఆరోగ్య బీమా.. ఈ పథకానికి మీరు అప్లై చేసారా?

భారత్ న్యూస్ గుంటూరు…ఉచితంగా రూ.5 లక్షల ఆరోగ్య బీమా.. ఈ పథకానికి మీరు అప్లై చేసారా?

Feb 12, 2026,

ఉచితంగా రూ.5 లక్షల ఆరోగ్య బీమా.. ఈ పథకానికి మీరు అప్లై చేసారా?
ఆర్థికంగా బలహీన వర్గాలు, సీనియర్ సిటిజన్ల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్–ప్రధాన్ మంత్రి జన ఆరోగ్య యోజన (PM-JAY) పథకం ద్వారా అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి సంవత్సరానికి రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స లభిస్తుంది. ప్రభుత్వంతో పాటు ఎంపిక చేసిన ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా క్యాష్‌లెస్ సేవలు అందుబాటులో ఉంటాయి. శస్త్రచికిత్సలు, పరీక్షలు, ఐసీయూ చికిత్సలు సహా అనేక సేవలు కవరవుతాయి. గోల్డెన్ కార్డ్ ద్వారా దేశవ్యాప్తంగా చికిత్స పొందవచ్చు.