భారత్ న్యూస్ గుంటూరు ….Ammiraju Udaya Shankar.sharma News Editor…ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం యొక్క స్త్రీ శక్తి పధకం ఉచిత బస్ ప్రయాణం
📍కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో బస్ డిపోలో కొట్టుకున్న వీర మహిళలు జగ్గంపేట బస్ డిపోలో మహిళ బస్సు కింద పడి కాలి విరిగినది విజయనగరం జిల్లా కొత్తవలసలో ఇద్దరు మహిళలు బస్సులో కొట్టుకోగా ఒక మహిళ బంగారు నాన్తాడు తెగిపోయినది.
