భారత్ న్యూస్ విశాఖపట్నం..ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ‘స్త్రీ శక్తి’ పథకం హైలైట్స్ ఇవే..
📍మహిళలు ఆధార్, ఓటర్ ఐడీ, రేషన్‌కార్డు ఏదో ఒకటి చూపించాలి
📍ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు

📍పల్లె వెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్, సీటీ ఆర్డినరీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
📍6,700 బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు
📍ఉచిత ప్రయాణం కోసం రూ.1,950 కోట్ల వ్యయం