భారత్ న్యూస్ రాజమండ్రి…ఫ్రీ బస్.. ప్రభుత్వ ID కార్డు ఉంటే చాలు: RTC ఛైర్మన్
📍ఆగస్టు 15 నుంచి ప్రారంభమయ్యే ఉచిత బస్సు స్కీంపై RTC ఛైర్మన్ కొనకళ్ల నారాయణ అధికారులతో సమీక్ష చేశారు.
📍కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఏదో ఒక ఐడీ కార్డు చూపించి మహిళలు ఫ్రీగా ప్రయాణించవచ్చని తెలిపారు.

📍అటు ఈ పథకం ద్వారా మహిళలు పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చని సంస్థ MD ద్వారకా తిరుమలరావు అన్నారు