భారత్ న్యూస్ విజయవాడ…అమరావతి క్వాంటం వ్యాలీ భవనాల శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కేంద్రమంత్రులు జితేంద్ర సింగ్ గారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు, ఐటీ మంత్రి నారా లోకేష్ గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, టీసీఎస్, ఐబీఎమ్, ఇతర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. అమరావతి క్వాంటం వ్యాలీ హ్యాకథాన్ 2025లో విజేతలుగా నిలిచిన బృందాలకు సర్టిఫికెట్లతో సహా నగదు బహుమతులను అందించారు.
