భారత్ న్యూస్ విజయవాడ…కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు విమర్శలు..
ఆదాని లాంటి ఇన్వెస్టర్లను కూడా భయపెట్టారు
పెట్టుబడిదారులపై దాడులు చేశారు, బెదిరించారు

ఈ రాష్ట్రంపై పెట్టుబడిదారులకు నమ్మకం పూర్తిగా పోయింది
సీదిరి అప్పలరాజు