పాలకాయతిప్ప మత్స్యకారుల జీవన ఉపాధి దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్న అటవీ అధికారులు,

భారత్ న్యూస్ విజయవాడ.పాలకాయతిప్ప మత్స్యకారుల జీవన ఉపాధి దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్న అటవీ అధికారులు

వందలేళ్లుగా పాలకాయతిప్ప సముద్ర సింకు వద్ద ఏర్పాటు చేస్తున్న బోట్లను వెంటనే తీసేయాలంటూ మత్స్యకారులకు ఆదేశాలు జారీ చేసిన అటవీ అధికారులు

అటవీ అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేసిన పాలకాయ తిప్ప మత్స్యకారులు

తమ జీవనోపాధి అయిన బోట్లను సింకు వద్ద పెట్టేందుకు వీలు లేదంటూ అటవీ అధికారులు చెప్పటంతో పార్టీలకతీతంగా ఒకటైన పాలకాయ తిప్ప గ్రామస్తులు

మత్స్యకారులు బోట్లు తొలగించి పర్యాటశాక బోట్లను ఆ ప్రాంతంలో ఏర్పాటు చేస్తామంటూ అటవీ అధికారులు చెప్పడంపై వెల్లువెత్తుతున్న విమర్శలు

ఈ బోట్ల అంశం ప్రస్తుతం మత్స్యకారుల జీవన ఉపాధి దెబ్బతీసే విధంగా ఉండటంతో రాజకీయంగా ఏ విధంగా దారితీస్తుందో వేచి చూడాలి..!!