స్టీల్ ప్లాంట్ జీఎం ఇంట్లో భారీగా విదేశీ మద్యం స్వాధీనం,

భారత్ న్యూస్ విశాఖపట్నం..స్టీల్ ప్లాంట్ జీఎం ఇంట్లో భారీగా విదేశీ మద్యం స్వాధీనం

విశాఖపట్నం :

స్టీల్‌ప్లాంటులో జనరల్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న రవికుమార్‌ ఇంట్లో భారీగా విదేశీ మద్యంతోపాటు డిఫెన్స్‌, ఇతర రాష్ట్రాలకు చెందిన 67 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్‌ పోలీసులు.

పీఎం పాలెంలోని ఎంవీవీ సిటీలో ఫ్లాట్‌ నంబర్‌ 8088లో విదేశీ మద్యం విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్స్‌ ఎస్‌ఐ ముసలనాయుడు బృందం శనివారం సోదాలు

ఆయన ఇంట్లో 18 విదేశీ, 16 డిఫెన్స్‌, ఒడిశా, గోవా మద్యం సీసాలు ఒక్కొక్కటి, తెలంగాణ మద్యం సీసాలు 11, హరియాణ రాష్ట్ర మద్యం బాటిళ్లు ఏడు, మహారాష్ట్రకు చెందినవి రెండు స్వాధీనం చేసుకున్న పోలీసులు

రవికుమార్‌ పరారీలో ఉండడంతో గాలిస్తున్న ఎక్సైజ్‌ పోలీసులు…..