టీడీపీలోకి మల్లా రెడ్డి?తిరుపతి లో వెలిసిన ఫ్లెక్సీలు..

భారత్ న్యూస్ విశాఖపట్నం..Ammiraju Udaya Shankar.sharma News Editor…టీడీపీలోకి మల్లా రెడ్డి?

తిరుపతి లో వెలిసిన ఫ్లెక్సీలు..

ఆ ఫ్లెక్సీలో కూటమి ఎమ్మెల్యేలు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ,కాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఫోటోలు..

రేపు జన్మదిన సందర్భంగా స్వామివారి దర్శనార్థం వస్తున్న మల్లారెడ్డి..

మల్లారెడ్డి త్వరలో T TDPతీర్థం పుచ్చుకొని టీటీడీపీ పగ్గాలు చేపట్టనున్నారని జోరుగా ప్రచారం…