వైయస్సార్ జిల్లా.కడప నగరంలో ఆర్ట్స్ కళాశాల వద్ద ఫ్లెక్సీ కలకలం..

కడప నగరంలో ఆర్ట్స్ కళాశాల వద్ద ఫ్లెక్సీ కలకలం..

భారత్ న్యూస్ రాజమండ్రి….Ammiraju Udaya Shankar.sharma News Editor…వైయస్సార్ జిల్లా

కడప నగరంలో ఆర్ట్స్ కళాశాల వద్ద ఫ్లెక్సీ కలకలం..

జగన్ పరిపాలనను పొగుడుతూ ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన గుర్తు తెలియని వ్యక్తులు..

ఎంత పని చేశావయ్యా జగనూ అంటూ ప్లెక్సీ

ఏనాడు ప్రజల గురించి ఆలోచించని వారిని ప్రజల వద్దకు పంపుతున్నావంటూ ప్లెక్సీ

కూటమి ప్రభుత్వం మొత్తం నీ పరిపాలన చుట్టూనే తిరుగుతుందని చురకలు

12 అంశాలతో కూటమి ప్రభుత్వం జగన్ బాటలోనే నడవాల్సిన పరిస్థితి తెచావంటూ ప్లెక్సీ

15 సంవత్సరాలు అధికారం లో ఉండి చేయని నేతలు ఇప్పుడు ప్రజల వద్దకు వెళ్తున్నారని ఫ్లెక్సీలో రాతలు..

11 సీట్లు వచ్చినా కూడా నీ పరిపాలనే కొనసాగుతుందయ్యా అంంటూ ప్లెక్సీ లో పేర్కొన్న అజ్ఞాత వ్యక్తి…