వైసీపీ నేత పూనూరు గౌతమ్ రెడ్డి కారును తగల పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు.

భారత్ న్యూస్ విశాఖపట్నం..విజయవాడ *

వైసీపీ నేత పూనూరు గౌతమ్ రెడ్డి కారును తగల పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు.

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

ఇంటి వద్ద పార్కింగ్ చేసి ఉన్న వాహనంపై పెట్రోల్ పోసి తగులపెట్టిన గుర్తుతెలియని వ్యక్తి.

పోలీసులకు ఫిర్యాదు చేసిన గౌతమ్ రెడ్డి.

సిసి ఫుటేజ్ లో పెట్రోల్ పోసి నిప్పు అంటిస్తున్న దృశ్యాలు.

తనకు ప్రాణహాని ఉందని
తనకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరిన గౌతమ్ రెడ్డి.

అక్టోబర్ 12 వ తేదీన ఉదయం 10:30 సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు సమాచారం.